లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.
సచివాలయ ఫలితాలు విడుదల చేసిన సీఎం
Sep 19 2019 1:38 PM | Updated on Sep 19 2019 2:57 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement