ప్రత్యేక హోదా కోసం న్యాయవాది ఆత్మహత్యా యత్నం | Advocate Anil Attempts Suicide over AP Special Status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం న్యాయవాది ఆత్మహత్యా యత్నం

Feb 8 2019 2:55 PM | Updated on Mar 22 2024 11:29 AM

ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో కర్నూలుకు చెందిన న్యాయవాది అనిల్‌ కుమార్‌ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. నంద్యాల కోర్టు ఆవరణలో పురుగుల మందు తాగారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం అనిల్‌ కుమార్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement