భార్యపై పోలీసులకు విజయ్ సాయి ఫిర్యాదు
సినీ నటుడు కాలె విజయ్ సాయి(40) ఆత్మహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు తన భార్య కాలె వనిత(32)పై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న తన ఇంట్లోకి చొరబడి కారును ఎత్తుకుపోయారని అదేరోజు జూబ్లీహిల్స్ పోలీసులకు విజయ్ సాయి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. వాచ్‌మన్‌ను బెదిరించి, దూషించి తన కారు దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మరిన్ని వీడియోలు
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు