విశాఖ నగరాభివృద్ధి సంస్థలో మరో అవినీతి చేప బయటపడింది. పదోన్నతిపై విధుల్లోకి చేరి 25 రోజులు గడవకముందే అడిషనల్ చీఫ్ అర్బన్ ప్లానర్ ప్రదీప్‌కుమార్‌పై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించడం చర్చనీయాంశమైంది
Jan 30 2018 12:51 PM | Updated on Mar 20 2024 2:08 PM