వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 162వ రోజు షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం ఉదయం వైఎస్ జగన్ ఏలూరు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మల్కాపురం, పాలెగూడెం, కొవ్వలి మీదుగా దెందులూరు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
162వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
May 15 2018 7:18 AM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
Advertisement
