జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు ‘ఆరోగ్య భరోసా’.. గ్రామంలోనే డాక్టర్ వైయస్ఆర్ విలేజ్ క్లినిక్ ద్వారా ఉచితంగా పరీక్షలు, మందులు ఇవ్వడంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో సొంతూరిలోనే వైద్య సేవలు. తద్వారా గ్రామీణుల్లో జీవన శైలి జబ్బులు ఆదిలోనే కట్టడి.
Nov 30 2023 6:59 AM | Updated on Mar 21 2024 8:28 PM