ఆరోగ్యవంతమైన భావితరాల కోసం ఖర్చుకు వెనుకాడకుండా పౌష్టికాహారం.. వైయస్ఆర్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తూ గర్భిణులు, బాలింతల కోసం ‘టేక్ హోం రేషన్’.
రాష్ట్రంలో రక్తహీనత, పౌష్టికాహారలేమి పూర్తిగా తొలగిపోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం.