ఐక్యరాజ్య సమితిలో మన విద్యార్థులు
ఐక్యరాజ్యసమితిలో మన విద్యార్థులు.. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర విద్యా సంస్కరణలను వివరిస్తున్న ప్రభుత్వ విద్యార్థులు. వీరంతా నిరుపేద గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారే కావడం అత్యంత సంతోషకరమైన విషయం.. వీరిలో రోజువారీ కూలీలు, రైతులు, లారీ డ్రైవర్ల పిల్లలు కూడా ఉన్నారు.
పేదలందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పం కలిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి వల్లే ఈ అరుదైన ఘనత సాధ్యమైం
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు