ప్రతి పేదవాడి గురించి ఆలోచన చేస్తూ..ఇంకో గొప్ప అడుగు పడింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా చాలా చోట్ల ఎస్సీ వర్గాలకు శ్మశానవాటికలు లేవు. ఇందుకోసం ఇప్పటికే 1,563 సచివాలయాల పరిధిలో 951 ఎకరాల భూమిని శ్మశాన వాటికల కోసం కేటాయించాం -సీఎం శ్రీ వైయస్ జగన్.