ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ₹8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టిన జగనన్న ప్రభుత్వం.. దేశ వైద్య విద్యా రంగ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఏక కాలంలో ఐదు (విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల) మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే వీటి ద్వారా అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 2,185 మాత్రమే.. అదే ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో ఏకంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. వీటి ద్వారా 2,550 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
తండ్రి ప్రజా వైద్యుడైతే తనయుడు సామాజిక వైద్యుడిగా అవతరించి పేద ప్రజలకందిస్తోన్న ఈ వైద్య సదుపాయం.. జాతి మొత్తం మెచ్చే ఒకానొక శుభ సందర్భం.. ప్రపంచమే అచ్చెరువొందే ఆరోగ్యదాయక అధ్యాయం!
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ₹8,480 కోట్ల వ్యయంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం.!
Sep 15 2023 8:25 PM | Updated on Mar 22 2024 11:15 AM
Advertisement