సర్వీస్ ఇనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ 1,61,584 మంది రైతులకు మంచి జరిగిస్తూ, వారికి పూర్తి హక్కులు ఇచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు మరో 42,307 మంది నిరుపేదలకు 46,463 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం -సీఎం శ్రీ వైయస్ జగన్.