గర్భంలో ఉన్న ఆడపిల్ల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ వరకు మహిళలకు ప్రతి దశలోనూ జగనన్న ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాన హక్కులు కల్పిస్తున్న ఏకైక నాయకుడు సీఎం వైయస్ జగన్.
అందుకే మహిళా లోకం జయహో జగన్ అని ఎలుగెత్తి చాటుతుంది -మంత్రి ఆర్కే రోజా.