అరుణ్‌ జైట్లీ మృతిపట్ల సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం | CM YS Jagan CM KCR Tributes To Arun Jaitley | Sakshi
Sakshi News home page

అరుణ్‌ జైట్లీ మృతిపట్ల సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం

Aug 24 2019 2:50 PM | Updated on Aug 24 2019 3:32 PM

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జైట్లీ జాతికి ఎంతో సేవ చేశారని, విలువలకు కట్టుబడి ఉన్నారని కొనియాడారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement