అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ (30) ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబసభ్యుల సమక్షంలో తన చిన్ననాటి ప్రేయసి, సహజీవన భాగస్వామి ఆంటోనెల్లా రొకుజ్జోను మెస్సీ శుక్రవారం (జూన్ 30) పెళ్లాడాడు.
Jul 2 2017 7:21 AM | Updated on Mar 22 2024 11:03 AM