బుడి బుడి అడుగులు వేసుకుంటూ.. తనకు బాగా పెద్దదైపోయే టీషర్టు ధరించి తన సైజుకు సరిపోయే బుల్లి బ్యాటు పట్టుకుని బంతిని నెట్స్‌లోకి కొడుతూ ఏబీ డివీలియర్స్ కొడుకు అబ్రహం సందడి చేస్తున్నాడు. 'గో ఆర్సీబీ' అని వచ్చీరాని మాటలతో చెబుతూ తన తండ్రిని మురిపిస్తున్నాడు