టువంటి సంబంధం లేదని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్, 14వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా పనిచేసిన డాక్టర్ వై.వి.రెడ్డి స్పష్టంచేశారు. ఆర్థిక సంఘం సిఫార్సులను ప్రభుత్వం పాటించాలన్న నిబంధన ఏమీ లేదని ఆయన తేల్చిచెప్పారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మంథన్ సంస్థ ఆదివారం వివిధ అంశాలపై ‘మంథన్ సంవాద్’ పేరిట భారీ సదస్సును హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా ‘కేంద్ర, రాష్ట్ర సంబంధాలు’ అనే అంశంపై డాక్టర్ వై.వి.రెడ్డి మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘంలో ప్రత్యేక హోదా, సాధారణ రాష్ట్రాలు అంటూ తేడా లేదని మాత్రమే ఉందని ఆయన అన్నారు.
Oct 3 2016 9:49 AM | Updated on Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement