అతలాకుతలమైన ఆదిలాబాద్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పర్యటించారు. వరద ముంపునకు గురైన పొలాలను ఆమె పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. రైతులను అడిగి జరిగిన నష్టం వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె ఆదిలాబాద్లో విలేకరులతో మాట్లాడారు. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
Jul 20 2013 5:33 PM | Updated on Mar 20 2024 3:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement