: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సోషల్ మీడియాలో మద్దతు వెల్లువెత్తుతోంది. ట్విట్టర్, ఫేస్బుక్లో వైఎస్ జగన్ దీక్ష ట్రెండింగ్ సబ్జెక్ట్ అయ్యింది. సోమవారం ఫేస్బుక్ ట్రెండింగ్లో వైఎస్ జగన్ (Y.S.Jaganmohan Reddy) మూడో స్థానంలో నిలిచారు