త్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలు ఏకతాటి మీద నిలబడి బంద్ చేస్తే.. చంద్రబాబు నాయుడు మాత్రం ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని మరీ బంద్ను విఫలం చేసేందుకు ప్రయత్నాలు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు