విజయవాడలో బలవంతపు పడుపు వృత్తి రూపంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన (కాల్‌మనీ సెక్స్ రాకెట్)పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణకు ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్ ముఖర్జీని కోరారు.