రాష్ట్రంలో హవాలా బాగోతాలు హడలెత్తిస్తున్నాయి.ప్రతి కుంభకోణం వెనుక అధికార తెలుగుదేశం పార్టీ నేతల పాత్రలు వెలుగు చూస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత టీటీడీ బోర్డు సభ్యునిగా ఉన్న శేఖర్‌రెడ్డి హవాలా రూపంలో పెద్ద మొత్తంలో కొత్త నోట్లను తెప్పించుకుని దొరికిపోయాడు.