ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ను సన్నీ అనే వ్యక్తి పిలిచాడని, అతడి సమక్షంలోనే తనను కొట్టారని బ్రహ్మాజీ ఆరోపించారు. ఆ రిపోర్టర్ బక్కగా, బారుగా ఉన్నాడని చెప్పారు. అతడికి, వైద్యులకు కూడా సంబంధం ఉండే ఉంటుందని అన్నారు.
May 18 2017 7:23 AM | Updated on Mar 21 2024 6:28 PM