హవాలా అంటే ఏంటో కూడా తెలియదు | I donot know what is hawala, says brahmaji rao | Sakshi
Sakshi News home page

May 17 2017 6:33 PM | Updated on Mar 21 2024 6:28 PM

జీవితంలో తాను ఎప్పుడూ తప్పు చేయలేదని, ఎవరైనా సాయం అడిగితే చేశాను తప్ప చట్టాన్ని ఏనాడూ ఉల్లంఘించలేదని విజయవాడ సెంటినరీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రహ్మాజీరావు చెప్పారు. అసలు తనకు హవాలా అంటే నిర్వచనం ఏంటో కూడా తెలియదని అన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement