కేంద్ర హోం మంత్రి షిండేతో దిగ్విజయ్‌ సింగ్‌ భేటీ | | Sakshi
Sakshi News home page

Jul 5 2013 3:19 PM | Updated on Mar 21 2024 9:14 AM

తెలంగాణకు సంబంధించి... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్సలను రోడ్‌మ్యాప్‌ సమర్పించమని కోరామని... వారు నివేదిక సమర్పించిన తర్వాత సోనియాగాంధీ ఇతర ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేను కలిసిన తర్వాత ఆయన తెలంగాణ అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement