పవన్ వ్యాఖ్యలపై స్పందించిన వెంకయ్య | venkaiah naidu response on Pawan Kalyan comments over special status | Sakshi
Sakshi News home page

Sep 10 2016 1:22 PM | Updated on Mar 22 2024 10:40 AM

కాకినాడ సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో తన చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న వెంకయ్య... హోదాకు మించిన సాయం ఏపీకి కేంద్రం చేస్తుందని పునరుద్ఘాటించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement