పెళ్లి చేస్తానని చెప్పిన తర్వాత.... | undavalli arun kumar slams bjp, tdp on special status issue | Sakshi
Sakshi News home page

Aug 26 2015 7:26 PM | Updated on Mar 21 2024 8:17 PM

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు పరచకుంటే వంచకులవుతారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధిస్తామన్న హామీతో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిందని, హామీ అమలుపై తోకముడిస్తే చరిత్ర క్షమించదన్నారు. ప్రజలకు చంద్రబాబు, వెంకయ్య నాయుడు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement