తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ హవా హోరాహోరీగా కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగగా.. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార పార్టీ టీఆర్‌ఎస్ గెలుచుకుంది.
Dec 30 2015 10:17 AM | Updated on Mar 22 2024 11:30 AM