మెజార్టీపైనే దృష్టి సారించిన టీఆర్‌ఎస్ | TRS Concentrate on mejarity in warangal by elections | Sakshi
Sakshi News home page

Nov 3 2015 6:54 AM | Updated on Mar 22 2024 11:06 AM

వరంగల్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార టీఆర్‌ఎస్ పక్కా వ్యూహంతో ముందుకు కదులుతోంది. గడిచిన పదహారు నెలల కాలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు పోవడానికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement