పెట్రోల్ బంకులో దొంగల బీభత్సం | thieves escapes with 12lakhs in ellampet bharath petrol bunk | Sakshi
Sakshi News home page

Dec 12 2016 7:11 AM | Updated on Mar 20 2024 5:25 PM

ఎల్లంపేటలోని భారత్ పెట్రోల్ బంకులో దొంగలు బీభత్సం సృష్టించారు. భారత్ పెట్రోల్ బంకు సిబ్బందిపై ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. పెట్రోల్ బంకులో రూ.12 లక్షలు చోరీ చేశారు. దుండగుల దాడిలో ఆరుగురు సిబ్బందికి స్వల్పగాయాలయ్యాయి.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement