కూకట్‌పల్లి పరిధిలోని జయరాంనగర్‌లో గల యాక్సిస్‌బ్యాంక్ ఏటీఎంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఏటీఎం మెషిన్‌ను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. మనీ డ్రా చేయడానికి వచ్చిన వారు ఏటీఎం ధ్వంసమైనదని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు
Oct 2 2016 2:55 PM | Updated on Mar 20 2024 3:29 PM