మరో రెండు రోజులు ఏపీలో నిప్పుల కుంపటే.... | Temperatures up all over Andhra Pradesh | Sakshi
Sakshi News home page

May 18 2017 8:14 AM | Updated on Mar 21 2024 6:28 PM

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వడగాడ్పులు వెంటాడనున్నాయి. తీవ్ర సెగలతో జనాన్ని అల్లాడించనున్నాయి. రాష్ట్రంలో ఒకటి రెండు జిల్లాలు మినహా మిగతా జిల్లాలు వేసవి తాపంతో అట్టుడికిపోయాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement