మానవత్వం మంట కలుస్తోంది. రక్తబంధం మాయమవుతోంది. ప్రియుడికోసం సొంత తమ్ముడినే హత్యచేసిందో సోదరి... వివరాల్లో కెళితే.. 18 నెలల క్రితం ధర్మారం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మి స్సింగ్‌కేసు మిస్టరీ వీడింది.ప్రియుడితో కలిసి సొంత అక్క నే తమ్ముడిని హత్య చేసింది.
Jul 2 2017 9:56 AM | Updated on Mar 21 2024 6:46 PM