బెంగళూరులో మరో కీచకుడు | sexual harassmen in bangalore | Sakshi
Sakshi News home page

Jan 7 2017 6:50 AM | Updated on Mar 21 2024 7:46 PM

బెంగళూరులో కొత్త సంవత్సర వేడుకల్లో యువతులపై అల్లరి మూకల వేధింపుల ఘటన మరువకముందే శుక్రవారం మరో దారుణం చోటుచేసుకుంది. కేజీహళ్లిలో విధులకు వెళ్తున్న యువతిని ఓ దుండగుడు అడ్డుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రతిఘటించిన యువతి నాలుక కొరికి అక్కడి నుంచి ఉడాయించాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement