రేపే రజనీ రాజకీయ అరంగేట్రం? | Rajani political debut tomorrow? | Sakshi
Sakshi News home page

May 18 2017 8:41 AM | Updated on Mar 22 2024 11:17 AM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశానికి ముహూర్తం ఖరారైందా? ఇప్పుడు దీనిపై తమిళనాడులో అంచనాలు జోరందుకున్నాయి.ఈనెల 19నే కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల తలైవా ప్రకటించడంతో రాజకీయ వర్గాలు కూడా ఆయన అరంగేట్రంపై అంచనాలు వేస్తున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement