ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కిడ్నీ బాధితులు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఆరోగ్య శ్రీ ఉన్నా ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయడం లేదని వైఎస్ జగన్ ముందు బాధితులు తమ గోడు వెళ్ల బోసుకున్నారు.
Jan 16 2017 12:41 PM | Updated on Mar 22 2024 11:22 AM