పాత పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు 20 నుంచి 40 శాతానికి పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నగదు లావాదేవీలు ఖర్చుతో కూడుకున్నవని, అందుకే క్యాష్ లెస్ లావాదేవీలు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
Dec 8 2016 6:30 PM | Updated on Mar 21 2024 6:13 PM