60 రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన బిడ్డ.. | my son is about to go to usa, but murdered in karnataka, says mother | Sakshi
Sakshi News home page

Aug 25 2016 12:47 PM | Updated on Mar 22 2024 10:40 AM

తన బిడ్డ మరో 60 రోజుల్లో అమెరికా వెళ్లాల్సిన వాడని.. అంతలోనే పక్క రాష్ట్రంలో ఇంత అఘాయిత్యం జరిగిపోయిందని కోలార్‌లో హత్యకు గురైన పవన్ అభిమాని వినోద్ రాయల్ తల్లి అన్నారు. తమ కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement