కంపెనీ ఉందని నిరూపిస్తే రాసిస్తా | minister KTR slames Jairam Ramesh | Sakshi
Sakshi News home page

Jul 25 2017 2:23 PM | Updated on Mar 20 2024 5:24 PM

తనపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని తమపై ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement