Sakshi News home page

నెల్లూరు వాసిని చంపిన మావోయిస్టులు

Published Thu, Dec 10 2015 6:37 AM

జార్ఖండ్లో నెల్లూరు వాసిని బుధవారం మావోయిస్టులు హతమార్చారు. అతను పని చేసే కాంట్రాక్టర్ చిరునామా చెప్పాలని మావోయిస్టులు హెచ్చరించినా చెప్పకపోవడంతో హతమార్చినట్టు సమాచారం.

Advertisement

What’s your opinion

Advertisement