తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుంది: ప్రధాని | manmohan singh hopes that telangana bill will be passed in parliament | Sakshi
Sakshi News home page

Feb 4 2014 3:44 PM | Updated on Mar 20 2024 2:09 PM

పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుదీర్ఘ చర్చల తర్వాత తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ బిల్లుకు ఇతర పార్టీలు కూడా మద్దతు ఇస్తాయని, ఈ సమావేశాల్లోనే ఆమోదం పొందుతుందని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుతో పాటు అవినీతి నిరోధక బిల్లు, మతహింస నిరోధక బిల్లు వంటి ముఖ్యమైన వాటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement