ప్రధాని జోక్యం చేసుకోవాలి! | Kirti Azad suspension: BJP | Sakshi
Sakshi News home page

Dec 25 2015 7:36 AM | Updated on Mar 21 2024 8:11 PM

తన సస్పెన్షన్ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని బహిష్కృత బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ ప్రధానిని కోరారు. మొత్తం వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి, తన తప్పేంటో చెప్పాలని, పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణారహితంగా తానేం చేశాడో స్పష్టంగా చెప్పాలన్నారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement