371-డిని సవరించాల్సిందే:సీఎం | Kiran kumar reddy demands 371-d should be modified | Sakshi
Sakshi News home page

Dec 14 2013 7:29 AM | Updated on Mar 21 2024 8:31 PM

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే తాను ముందు నుంచీ చెబుతున్నట్టు 371డి రాజ్యాంగ అధికరణను సవరించాల్సిందేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి చేరిన ముసాయిదా బిల్లులో ఇది స్పష్టంగా ఉందని చెప్పారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement