కోడి ధర కొండెక్కింది.. ఎండ దెబ్బకు చికెన్ రేటు మండిపోతోంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో చికెన్ ధర రూ.250కి ఎగబాకింది! దీంతో సామాన్యులు చికెన్ కొనాలంటే వెనకాముందు ఆలోచిస్తున్నారు. కోడిని వదిలేసి గుడ్డుతో సరిపెట్టుకుంటున్నారు
May 29 2017 7:07 AM | Updated on Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement