‘ఎమ్మెల్సీ ఎన్నికలు మనకు ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికల్లో తేడా వస్తే సహించేది లేదు.ఎవరైనా తప్పు చేస్తే అసెంబ్లీని రద్దు చేస్తా. మధ్యంతర ఎన్నికలకు పోయి మళ్లీ టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటా’ అని అధికార ఎమ్మెల్యేలు, మంత్రులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు.
May 30 2015 7:40 AM | Updated on Mar 21 2024 9:00 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement