నోట్ల రద్దుపై మోదీతో కేసీఆర్‌ ఏమన్నారంటే.. | kcr meets narendra modi on demonetisation issue | Sakshi
Sakshi News home page

Nov 19 2016 6:15 PM | Updated on Mar 20 2024 1:58 PM

పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం పడిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. శనివారం ఢిల్లీలో ప్రధానితో భేటీ అయిన కేసీఆర్‌.. పెద్దనోట్ల రద్దు పరిణామాలపై చర్చించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement