విజయవాడ వాంబే కాలనీలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆమెను దారుణంగా హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుట్డుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు ఆదివారం గుర్తించారు
May 14 2017 1:12 PM | Updated on Mar 21 2024 7:48 PM