తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక గొడారిగుంట ప్రాంతం సీతారాంనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగి, దాదాపు 30 పూరిళ్లు కాలి బూడిదయ్యాయి.
Oct 27 2015 12:16 PM | Updated on Mar 21 2024 7:54 PM