అదో ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్.. ఓ వ్యక్తి కాలుకు ఆపరేషన్ జరుగుతోంది.. ఇంతలో ఒక్కసారిగా షార్ట్‌సర్క్యూట్.. చుట్టూ మంటలు.. అవి అంటుకుని ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది.. రోగిని బెడ్‌పైనే వదిలేసి వైద్యులు, సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు.. మంటల ధాటికి వెలువడిన పొగతో ఆస్పత్రి నిండిపోయింది..