అంబేడ్కర్‌ ఆశయాలకు బాబు తూట్లు | Dr B R Ambedkar Jayanthi Celebrations In YSRCP Party Office | Sakshi
Sakshi News home page

Apr 14 2017 12:41 PM | Updated on Mar 21 2024 8:58 PM

అంబేడ్కర్‌ జయంతి వేడుకలను వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సమసమాజ స్థాపనకు అంబేడ్కర్‌ నిర్ధేశించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బుట్టా రేణుక అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement