కేంద్రమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారు! | cpi leader suravaram slams central minister venkaiah naidu over currency demonetization | Sakshi
Sakshi News home page

Nov 27 2016 7:19 AM | Updated on Mar 21 2024 9:01 PM

పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అవలీలగా అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందిపడటం లేదని వెంకయ్య తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement